విశ్వమంతా నేనే ఉన్నాననే భావన ఎవరికి ఎలా తెలుపను
ఎవరు నమ్మగలరు ఎవరికి అర్థమవును ఎలా గ్రహించెదరు
ప్రతి అణువులో నా ఆత్మ భావరూప తత్వాన్ని చూపవలేనా
విశ్వమంతా నాలో ఉన్నట్లు ప్రతి రూపాన్ని నాలో చూపించనా
భావనగా ప్రతి అణువుకు జీవం పోసినట్లు ప్రతి రూపం నాలోనే
No comments:
Post a Comment