మనస్సు ఎప్పుడూ మరో ధ్యాసతో వెల్లిపోతూనే ఉంటుంది
ఆలోచనలకు కూడా తెలియకుండా క్షణంలో గ్రహించలేనట్లు
మరలా మనస్సులోని ఓ భావనయే ఆలోచనకు తెలిపేలా
మనస్సు వెళ్ళిన తర్వాత కొంత సమయానికి భావన మారితే
మనస్సే మరల ఇంకో భావంతో వెల్లిపోతూనే ఉంటుంది
మనస్సు ఎన్ని సార్లు ఎలా వెళ్ళినా ఆలోచనలే గ్రహించాలి
మనస్సు యొక్క చంచల విధానాన్ని ఆలోచనలే గ్రహించాలి
ఆలోచనల విజ్ఞానార్థాన్ని మేధస్సు గ్రహిస్తున్నందున
మనస్సు భావాల విధానాన్ని విజ్ఞానంగా తెలుసుకుంటున్నాం
No comments:
Post a Comment