Friday, May 28, 2010

కొందరు ఎలా భుజిస్తారంటే

కొందరు ఎలా భుజిస్తారంటే శరీర సౌష్టవాన్ని కూడా చూసుకోలేనంతగా
బరువు చూసుకోలేకపోయినా నడవడానికి కూడా చేత కానంతగా
వైద్యులైనా ఏం చేయగలరు ఏవేవో చికిత్సలు చేసి ధనాన్ని లాగేసినట్లే
ఏ పని చేయలేకపోయినా కాలకృత్యములను తీర్చుకునేందుకైనా చేతనవ్వాలి
తినేవాడు తింటున్నా పోషించే తల్లిదండ్రులకైనా జాగ్రత్తపడే అవసరం లేదా
రోజులు నెలలైతే సరే కొన్ని దశాబ్దాలుగా చాకిరి చేస్తూ అనారోగ్యానికి తిప్పలే
శరీరతత్వం ఎలా ఉన్నా సరైనా సమయానికి వ్యాయామ్యం చేస్తే మంచిదే కదా
విజ్ఞానంగా ఎదగని వయసుకు మేధస్సుకు తెలియని స్వభావ ఆలోచనలే ఇలానా
కొందరి మనిషి బరువు చిన్న ఏనుగు కన్నా ఎక్కువగా ఉంటే ఎలా
శ్రమించే తత్వం ఉంటే శరీరం ఓ పద్ధతిలో సౌందర్య ఆకారంగా ఎదుగుతుంది
జీవించడం కోసం భుజించండి : భుజించడం కోసం జీవించకండి
ఎక్కువగా తింటూ ఉంటే మేధస్సు కూడా ఎదగని విధంగా వివేకము లేక
తింటూపొతే కొండలు కరిగినట్లు పేదవారిలా జీవించవలసి వస్తుంది
విజ్ఞానంగా పిల్లలను పెంచితే వారికి మంచిదే మీకు అందరికి మంచితే

No comments:

Post a Comment