Thursday, May 13, 2010

సూర్య బింభాన్ని చూస్తున్నప్పుడు

సూర్య బింభాన్ని చూస్తున్నప్పుడు నాకు ఏ రూపము కనిపించదు
ఆ దివ్య ప్రకాశము నా నేత్రాలను పూర్తిగా కాంతివంతం చేస్తున్నాయి
చూసిన తర్వాత కూడా కొంత కాలం ఏ రూపాన్ని చూడలేనట్లుగానే
సూర్య కిరణాల ప్రకాశమే మనకు విశ్వానికి పరమాత్మ ప్రతి బింభంలా
సూర్యోదయ సూర్యాస్తమయ వేళలో పరమాత్మను దివ్యంగా తిలకించేలా -
మన నేత్రాలకు వీలుగా మహా అద్భుత భావాలను పరమాత్మకే సమర్పించేలా -

No comments:

Post a Comment