Wednesday, May 19, 2010

విశ్వంతో జీవించు అది నీతో

విశ్వంతో జీవించు అది నీతో జీవిస్తుంది
విశ్వం తెలుపునది ఆకాశ నిర్మల తత్వమే
శ్వాసలోనే విశ్వం నీతో ఎల్లప్పుడు జీవిస్తూనే
శ్వాసపై ధ్యాస పెడితే విశ్వ విజ్ఞానం నీలో

No comments:

Post a Comment