ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
మహా భావాలు ఉంటే మహా మార్గాన్ని కాలమే చూపునని మహా మార్గాల ఏర్పాటుకు కాలమే సరైన సమయం తెలుపును మార్గాలు కూడా ఓ ప్రణాళికగా మేధస్సులో మొదలైతే సమయం చాలని మార్గం వేగవంతమై ఖండాలను దాటేలా విశ్వ ప్రయాణము సాగునని భావాలు కాలాన్ని వెంబడిస్తాయి
No comments:
Post a Comment