ప్రతి క్షణం విజ్ఞానంగా ఎదుగుతూ జీవించాలనే జీవితార్థం
విజ్ఞానంగా లేని జీవితం ఇతరులకు కాస్త కష్టం కలిగించేలా
నష్టం కలిగే కష్టాలతో జీవించే జీవితం ఎదుగుదల లేనట్లే
నష్టాలను తొలగించేందుకే విజ్ఞానమున ఎదగాలని అందరూ
నష్టమేలేని జీవితాలకై మేధస్సులో ఆలోచన విధానమే
No comments:
Post a Comment