Tuesday, May 25, 2010

వర్ణమే లేని ఆకార రూపాన్ని

వర్ణమే లేని ఆకార రూపాన్ని వివిధ అనంత వర్ణాలతో వివిధ కోణాలలో వివిధ ప్రదేశాలలో వివిధ స్థానాలలో చూస్తే -
మధురమునకే అతిశయోక్తి కలిగి తెనీయము కూడా నవ కాంతులతో ప్రకాశించేలా నేత్రములు నక్షత్రాన్ని చూసినట్లు -
మనస్సుతో రూపమిచ్చిన ఆ ఆకారము విశిష్టతగా దివ్య భావ స్వభావాలతో ఆకాశ నిర్మలతత్వంతో విశ్వముననే -
పరిశుద్ధ పరిపూర్ణ ప్రజ్ఞాన సూక్ష్మ భావాలు ఆ రూపంలో నిలిచిపోతుంటే శ్వాస విశ్వమున శూన్యముననే నిలిచేలా -

No comments:

Post a Comment