Thursday, May 27, 2010

విశ్వమంతా ప్రయాణించేలా

విశ్వమంతా ప్రయాణించేలా నా భావాలు అన్వేషిస్తున్నాయి
నా భావాలకు విజ్ఞానం ఉంటే చాలు ఎప్పుడైనా ఎక్కడికైనా
ఎంత దూరమైనా ఎంత కాలమైనా మనస్సుతో సాగిపోతూనే
విజ్ఞాన్ని మేధస్సున సేకరించి ప్రయాణాన్ని కొనసాగిస్తాయి

No comments:

Post a Comment