విశ్వమంతా చీకటైపోయినా నా మేధస్సులోని భావాలు దివ్య ప్రకాశవంతంగా
కాంతి తేజస్సుతో వెలిగే నా భావాలకు చీకటి తత్వం లేదని విశ్వమున మర్మమే
నా మేధస్సులో అజ్ఞాన భావాలు లేనందున నిత్యం మహా నక్షత్ర తేజస్సులతోనే
విశ్వవిజ్ఞానాన్ని దాచుకున్న నాకు చీకటితత్వం శరీరానికేగాని మేధస్సుకు లేదని
No comments:
Post a Comment