నాలో ఎప్పుడూ ఒకే భావమే వెలుగైనా చీకటైనా మేఘావృతమైనా
నా నేత్రాలకు ఎప్పుడూ సూర్యచంద్రులు కనిపిస్తూనే ఉంటారు
విశ్వమంతా కనబడే నాకు ఎక్కడైనా ఎప్పుడైనా ఒకే విధంగా
భావాలు మారవు స్వభావాలు చేదరవు తత్వాలు మారిపోవు
కాలము ఎలా చలించినా నాకు తెలిసినవే నేను సృస్టించేవే కదా
No comments:
Post a Comment