ఓ క్షణాన భావన కలగకపోతే ఈ మేధస్సు ఎందుకో అనిపించేలా ఉంటుంది
మరో క్షణాన ఓ భావన నాకే ఎందుకు కలిగిందో అనేలా ఉంటుంది ఒక్కోసారి
ఓ క్షణాన కలగని భావనకై మరో క్షణాన మరెన్నో భావాలు కలిగేలా ఆలోచిస్తా
అవసరంలేని భావాలు కలిగితే వాటిని మరిచే అద్భుతాలను ఏ క్షనానైనా తిలకిస్తా
మేధస్సును ఎలా వాడుకుంటే అలా ఆలోచిస్తూ మనకు భావాలను కల్పిస్తుంది
No comments:
Post a Comment