సుఖంగా లేనప్పుడు కూడా మరో ఆత్మకు జన్మ నిచ్చుటలో ఆవశ్యకత ఏమిటి
జీవితం ఎలాగోలాగా సాగుతుందని జన్మనిస్తూనే ప్రతి ఒక్కరు జీవిస్తున్నారు
ప్రతిరోజు నిద్ర నుండి మేల్కొనేటప్పుడు తెలియుట లేదా కర్మ జీవితం ఎలాగని
సుఖంగా లేని జీవితంలో మరో ఆత్మకు జన్మ నిచ్చుట కర్మ సిద్ధాంతమే కదా
No comments:
Post a Comment