Sunday, May 23, 2010

విజ్ఞానంగా గ్రహించండి

విజ్ఞానంగా గ్రహించండి విధిని మార్చుకునేలా జీవిస్తారు
ఏకాగ్రతతో ఆలోచించి విజ్ఞానాన్ని మేధస్సులో ఉంచండి
ప్రతి కార్యాన్ని విజ్ఞాన ఏకాగ్రతతో చేస్తే విధి మారిపోవును
ఏకాగ్రతలో ఎరుకను గ్రహిస్తే జీవితం విధి లేని విజ్ఞానంగా

No comments:

Post a Comment