నాకు మలినము అంటదు అలాగే అజ్ఞానము నన్ను చేరదు
నా శుభ్రత విధాన ప్రవర్తనలో అజ్ఞాన మలినము తొలగేలా
ఆలోచన భావాలు నాకు ప్రతి క్షణం తెలుపుతూనే ఉంటాయి
శుభ్రతగా జీవించే విధాన పద్ధతియే నాకు విజ్ఞాన జీవితం
విజ్ఞానాన్ని పరిశీలించే వారు సూక్ష్మ శుభ్రతను కూడా పరిశీలించాలి
సూక్ష్మ శుభ్రతతో జీవించే వారికి అజ్ఞానము మేధస్సున అంటదు
No comments:
Post a Comment