నేను మరణించిన తర్వాత ఎవరైతే నేను మరణించలేదని తెలుపగలరో
వారిలో నా భావాలు విశిష్టతగా వివిధ ప్రభావాలతో విజ్ఞానమవుతాయి
నా భావాల అధ్యాయనంలో ఎన్నో స్వభావాలు విశ్వంలో ఉదయిస్తాయి
ఆకాశమును చూస్తున్నంత వరకు నేను మరణించలేదనే గ్రహించగలరు
నా భావాలు విశ్వంలోనే ఉన్నాయని తెలిపే వారికి మరణంలేని భావనయే
No comments:
Post a Comment