మనస్సులోని భావాలు ఏ క్షణం ఏ గుణాన్ని తెలుపునో విజ్ఞానంగా గ్రహిస్తే
మనస్సు తెలిపిన దానిని చేయాలో లేదో వీలవుతుంతో లేదో తెలియును
మనస్సు ఒక వేళ అజ్ఞాన గుణ భావాన్ని తెలిపితే చేయరాదని తెలియును
మనస్సు యొక్క భావాన్ని ఆలోచనగా గ్రహిస్తూ విజ్ఞానంగా నడుచుకోవాలనే
No comments:
Post a Comment