అజ్ఞానాన్ని కలిగించే భావనను వెంటనే తొలగించండి
అజ్ఞాన భావాలతో ఎక్కువ కాలం ఉంటే ధ్యాస మారేలా
ధ్యాస వేరైతే కార్యాచరణలో తప్పులెన్నో సంభవించేలా
అజ్ఞాన భావాన్ని కూడా విజ్ఞాన భావనతో తొలగించండి
అజ్ఞాన భావాలే సమస్యలై జీవితాలను నాశనం చేస్తాయి
ధ్యాసను ఎప్పటికీ విజ్ఞానంగా ఉంచుకుంటే మహాత్మ నీవే
No comments:
Post a Comment