Tuesday, May 25, 2010

ఎవరిలో ఎలాంటి గుణ భావాలున్నా

ఎవరిలో ఎలాంటి గుణ భావాలున్నా నాతో కలిసి జీవిస్తే సద్గుణాలే
నాతో జీవిస్తే మహా విజ్ఞానమే తెలుసుకునేలా భావాలలో తెలియును
నా భావాలను గ్రహించ గలిగితే రహస్యాలతోనే జీవితం సాగుతుంది
సద్గుణాలే జీవితమని తెలుసుకుంటే జీవితమంతా మహా అద్భుతాలతో
నా గుణం ఆకాశ తత్వం నా మార్గం విశ్వ ప్రయాణం నా జ్ఞానం రహస్యం
నా మేధస్సులోని గుణాలు ఎల్లప్పుడూ నక్షత్రాలవలె మెరుస్తూ ఉంటాయి

No comments:

Post a Comment