జన్మించబోయే వారందరి జీవితాలను నేనే జీవిస్తున్నాను
ఇక విశ్వంలో ఎవరు జన్మించే అవసరం లేనట్లు జీవిస్తున్నా
విజ్ఞానంగానైనా రూప భావాలతోనైనా నేనే అన్ని విధాలుగా
ఏ కారణ కార్యమైనా మహా కర్మలైనా నేనే ఓర్చుకునేలా
నేడు జీవిస్తున్న వారిని ఆధ్యాత్మిక జీవితాలుగా తీర్చేలా
నేనే విశ్వాన్ని నడిపిస్తూ కాలంతో ప్రణాళిక ప్రారంభిస్తున్నా
ఇక నాకన్నా గొప్పగా జీవించే వారు జన్మించబోరనే నా భావన
No comments:
Post a Comment