నా మేధస్సులో క్షణానికి కొన్ని వేల లక్షల కోట్ల ఆలోచనలు చిక్కుకొనిపోతున్నాయి
ఒక వైపు ఒక్కొక్క ఆలోచనగా చిక్కు విడిపిస్తున్నా మరోవైపు ఎన్నో చేరుతున్నాయి
ఒక్కొక్క ఆలోచన విజ్ఞానాన్ని తెలిపే విధంగా ఎవరికి తెలియని విధంగా ఉంటున్నాయి
మహా సత్యాన్ని తెలిపే ఆలోచనలు రహస్యంగా నా మేధస్సులో అనంతమవుతున్నాయి
No comments:
Post a Comment