నా మాటల తత్వాన్ని అర్థం చేసుకోలేకపొతే నా వేద తత్వాన్ని ఎలా అర్థం చేసుకోగలరు -
మీ మాటలకు సమాధానం నా జీవిత ఎదుగుదలపై ఓ యోగత్వ విధానంగా ఉంటుంది -
నేను తెలిపేవన్నీ మహా విజ్ఞాన విశ్వ వేదనలతో సమస్యల సారాంశంతో కూడి ఉంటాయి -
నా వేద తత్వాన్ని అర్థం చేసుకొనుటకు మరో ధ్యాస ఏకాగ్రత ధారగా ఎరుకతో ఉండాలి -
No comments:
Post a Comment