ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
ఓ విశ్వ జీవి విజ్ఞానంగా జీవిస్తేనే కాలం నీకు స్నేహం ఓ ఆత్మ జీవి అజ్ఞానంగా జీవిస్తే కాలం నీకు శత్రుత్వం మేధస్సుతో ఓ మహాత్మ జీవిత కాలాన్ని తెలుసుకో ఆలోచనలతో తన విజ్ఞాన భావాలనే గ్రహించి నేర్చుకో జీవితంలో అజ్ఞాన కాలం లేకుండా స్నేహంగా సాగిపో
No comments:
Post a Comment