ఏ భాషకు తెలియని భాషా భావాలు నా విశ్వ భాషలో ఉన్నాయి
విశ్వ భాషలో ధ్వని శూన్య రహితమై రూప భావాలనే తెలుపుతాయి
విశ్వంలో ఉన్న అనంత అణువుల భావ స్వభావాలన్నీ విశ్వ భాషలోనే
అనంతముగా సాగే అణువులు మరణించినా జన్మించినా జీవిత భావాలు విశ్వ భాషలోనే
అణువుల జీవితాల భావాలన్నీ విశ్వ భాషగా నా మేధస్సులో అనంతమై ఉన్నాయి
No comments:
Post a Comment