మనిషిలో అజ్ఞానాన్ని తొలగించేందుకే సమాజాన్ని మార్చేందుకే నా భావాలను విస్తరించండి -
ప్రపంచాన్ని ఆనంద భావాలతో నడిపించేందుకే ప్రతి జీవి జీవితానికి నా భావాలు అవసరమే -
కాల భావ ప్రభావాలకు కార్య కారణ క్రమ కాల ప్రజ్ఞాన ప్రణాళిక అవసరమేనని నా భావనలు -
నా భావాలు మీలో ఉంటే జీవితంలో సమస్యలు తగ్గి పరిష్కారాలు సులువుగా జరిగిపోతాయి -
No comments:
Post a Comment