నీవే భగవంతుడని నేటి నుండి జీవించు కష్టమైనా ప్రయత్నించు
ఎవరికి లేని రాని అవకాశం నీకు కాలం కలిపిస్తున్నది ప్రారంభించు
మానవ ప్రయత్నానికి ఏ అడ్డంకులు వచ్చినా జ్ఞానంతో తొలగించుకోవచ్చు
మరల నీకు ఏ మరో జన్మలో అవకాశం కలగని విధంగా నేడే కలుగుతున్నది
నీ విజ్ఞానాన్ని విశ్వమున ఆత్మ జ్ఞానంతో మహాత్ముని వలే ధ్యానంతో సాగించు
No comments:
Post a Comment