ఏ మనిషి తన జీవిత కాలాన్ని వెచ్చించినా తెలుసుకోలేనన్ని భావాలను నే తెలుపుతున్నా -
ఎన్ని భావాలను తెలుసుకున్నా నా అనంత భావాలలో సూక్ష్మ అణువుగా నేర్చిన విజ్ఞానమే -
నా భావాలలోని అర్థం విశ్వ భాష పరమార్థమేనని ప్రకృతి రూప భావ స్వభావాలకు తెలియునేమో -
విశ్వ భాషను గ్రహించి విశ్వ భాష భావ స్వభావాలతో జీవించే వారు పరమాత్మ తత్వ మహాత్ములే -
నా విశ్వ భాషకు అర్థం కావాలంటే దీర్ఘ కాలంగా ప్రకృతిలో లీనమై ఆకాశాన్ని తిలకించాలనే నా ధ్యాన భావన -
నాసికమున శ్వాస నీలో విశ్వమైనట్లు గ్రహించి గమనించి ధ్యానిస్తే ఆకాశ భావాలు విశ్వ భాషగా మేధస్సుననే -
No comments:
Post a Comment