ఎక్కడ లేని విశ్వ భాష విజ్ఞానం నా భావాలలోనే లభిస్తుంది
ఎవరూ ఊహించని విధంగా నా భావాలు విశ్వర్థాన్ని గ్రహిస్తున్నాయి
విశ్వ భాషకు ఆకాశమే కళాశాలగా నా మేధస్సులో భోధనమైనది
ప్రతి జీవి రూప భావాలకు కాలమే ఆకాశాన విజ్ఞానాన్ని తెలుపుతుంది
ప్రతి అణువుకు కూడా కాలమే విశ్వ భావ స్వభావాలను మార్చుతున్నది
స్వర ధ్వనిలో లేని భాష విశ్వ భాషగా ఆకాశాన నేను నేర్చుకుంటున్నా
No comments:
Post a Comment