లోకం ఏదో ఒక విధంగా జీవింప జేస్తుంది కాని
అనుకున్న విధంగా జీవించుటకు వీలు కావటం లేదు
సర్దుకు పోవాలన్నా ఆలోచనలు మేధస్సున అణిగి ఉండటం లేదు
నేను జీవించలేక పోతున్నా మిగతా వారు ఎలా అణిగి ఉంటున్నారో
నా కోసం జీవించలేక పోతున్నా మీ కోసం ఏమి చేయలేక పోతున్నా
విశ్వాన్ని మార్చే విజ్ఞానం ఉన్నా సరైన కాల సహకారం లేదెందుకో
No comments:
Post a Comment