Monday, October 4, 2010

మరల రాని నేటి జీవిత క్షణాలు

మరల రాని నేటి జీవిత క్షణాలు విజ్ఞానంగా లేవంటే
మరల ఇలాంటి క్షణాలు విజ్ఞానాన్ని నేర్చేందుకు రావు
విజ్ఞానాన్ని నేర్చుకోలేదంటే జీవితమంతా అజ్ఞానమే
అజ్ఞానంతో జీవించే మేధస్సు అజ్ఞాన కాల జీవితమే
జన్మ వ్యర్థం జీవితం లేదు కాలం వ్యర్థం లోకం అనర్థం
ఇంకొకరికి విజ్ఞానాన్ని ఇవ్వలేక అజ్ఞానాన్నే ఇచ్చావు

No comments:

Post a Comment