Monday, October 4, 2010

ప్రతి జీవి మేధస్సులో ఓ ధ్యాన

ప్రతి జీవి మేధస్సులో ఓ ధ్యాన భావంతో విజ్ఞానంగా జీవించాలని ఆత్మగా జీవిస్తున్నా -
మహా గుణాలతో విశ్వ కాంతి దివ్యత్వాన్ని మీ మేధస్సులో కలిగించాలనే ధ్యానిస్తున్నా -
విశ్వాన్ని మహాత్ముల లోకంగా మార్చాలని ప్రతి క్షణం ప్రతి మేధస్సులో అన్వేషిస్తున్నా -
నా జీవిత కాలంలో మేధస్సున ఆలోచనల కన్నా విశ్వ భాష భావాలే ఎక్కువగా తలచుకున్నా -

No comments:

Post a Comment