మానవులకు ఆహారం కోసమే కొన్ని జీవులు జన్మిస్తే జీవించుటలో వాటి జీవిత పరమార్థమేమిటి -
ఆ జీవులు విశ్వాన్ని ఏ భాషా భావంతో తిలకిస్తున్నాయి వాటిలో ఉన్న జీవం పరమాత్మం కాదా -
తమ జీవితాలకు సహజమైన మరణం లేదా మనం కల్పించలేమా మన విజ్ఞానానికి సాధ్యం కాదా -
ప్రతి మానవ జీవికి శాఖాహారం అందనంతగా మన విజ్ఞాన మేధస్సు గొప్పగా ఎదుగుతున్నదా -
శాఖాహారం లభిస్తున్నంత వరకు శాఖాహారిగానే జీవించమని నా విశ్వ భాష విజ్ఞాన సందేశము -
No comments:
Post a Comment