శాఖాహారం లభిస్తున్నంత వరకు మాంసాహారాన్ని వదులుకో
ఒక జీవిని నీవు రక్షిస్తే మరో జీవి నిన్ను ఏనాడైనా రక్షించ గలదు
నీలో రోగమే ఉంటే ధ్యానించుటకు ప్రయత్నించి సాధన సాగించు
నీలో శక్తి లేకపోతే ఆత్మ జ్ఞానంతో ఆలోచిస్తూ ముందుకు సాగిపో
విజ్ఞానం తెలిపే వారు కరువైతే అజ్ఞానంతో జీవించుటలో అర్థమేది
విశ్వ భాషను తెలుసుకుంటే ప్రతి జీవి భావనార్థం తెలియును
No comments:
Post a Comment