Monday, October 4, 2010

నా లాంటి భావాలతో ప్రతి మనిషి

నా లాంటి భావాలతో ప్రతి మనిషి జీవిస్తే విశ్వమున మహాత్ములే
భగవంతుని స్థానాన్ని చేరేలా మహా గుణ భావాలు నాలో ఎన్నో
మేధస్సులో మహా విజ్ఞాన ఆలోచనలు ఆనాటి శూన్య స్థానాన్నివే
ప్రతి కార్యాన్ని సూక్ష్మ విజ్ఞానంతో సంపూర్ణంగా ఆలోచించే భావమే
మహా ధ్యాన దివ్య భావాల విశ్వ భాష నా మేధస్సున అంకితమైనది
విశ్వమున మహాత్ములే జీవించే కాలం కోసమే నా రూప భావన

No comments:

Post a Comment