Sunday, October 10, 2010

విశ్వ భూతాలకు పంచ భూతాల

విశ్వ భూతాలకు పంచ భూతాల విశ్వ భూపతిని నేనే
పంచ భూతాల పద్మభూషణ మహా చక్రాధరుడను నేనే
విశ్వ భూతాల పద్మశ్రీ లో కాల ప్రళయకారుడను నేనే
అనంత భూతాల అఖండ ధరిణికి జగత్పాలకుడను నేనే

No comments:

Post a Comment