రేపటి కాల ప్రభావాన్ని తెలుసుకోగల సామర్థ్యం ఏ మేధస్సుకు ఉన్నది
కాల ప్రభావం ఎలా ఉన్నా అనుభవంతో ఆలోచించి అనుకున్న పనిని చేయగలమనే సామర్థ్యం మనలో ఉండాలి -
మన ప్రమేయంతో జరిగే పనికి కాలం ఎప్పుడూ సహకరిస్తుంది కాని మన ఆలోచనలే మారిపోతుంటాయి -
ప్రతి క్షణం ఆలోచిస్తూ ఎరుకతో సాగిపోతుంటే మన కార్యాలను మనం చేసుకోగలము
విశ్వ భావాలు ఉన్న వారికి రేపటి కాల ప్రభావాలు కొంత మేరకు తెలుస్తాయని నా ఆలోచన
No comments:
Post a Comment