ఎవరికి తెలియకుండా ఓ మనిషి ఇంటి నుండి వెళ్ళిపోతే జీవితం కొత్తగా ఉంటుంది
కొత్త జీవితంలో కొత్త సమస్యలు సులువుగా ఉంటే దిగులు లేకుండా సాగుతుంది
ఇంటిలోని వారికే విచారకరంగా ఏమి చేయాలో తోచక ఎన్నో రకాలుగా అన్వేషణ
వెళ్ళిన వారు ఎలా ఉన్నారో ఎలా ఎవరితో జీవిస్తున్నారో తెలియక ఇంట్లో విడ్డూరమే
ఎవరు ఎక్కడ ఉన్నా విశ్వము సుఖ శాంతులు కలిగించాలని నేను భావిస్తున్నా
No comments:
Post a Comment