Sunday, May 9, 2010

విశ్వంలో ఓ జీవ వేదం

విశ్వంలో ఓ జీవ వేదం ఉదయించి శ్వాసగా జీవిస్తున్నది
ఉచ్చ్వాస నిచ్చ్వాసల లోనే తన వేదం తెలుపుతున్నది
ఆవేదనగా తెలుపుతున్నా ప్రశాంతంగా ఉండాలనే భావిస్తున్నది
ఆశలకు ఆవేదన అవసరం లేదనే జీవితం సాగించాలని ధ్యానిస్తున్నది

No comments:

Post a Comment