విశ్వ విజ్ఞానమునకే నా జీవితమని ఆనాడే ఎవరో తెలిపినారు
కలైనా కలతైనా కాలంతో వెళ్ళాలని విశ్వం నాదేనని అన్నారు
మానవ జీవితం నీకు లేదని విశ్వ భావనలే నా కోసమన్నారు
విశ్వంలో జీవిస్తూ భావన కాలంతో ప్రయాణిస్తే తెలియునన్నారు
ఏ విజ్ఞానమైనా భావాలుగా మేధస్సున కలిగినవాన్ని ననినన్నారు
నేను ఉన్నానని నాకే తెలియక నేను భావననేనని తెలుసుకున్నారు
నా విశ్వాన్ని నాశనం చేయకూడదనే నేను తెలిపినట్లు నేడు గ్రహించారు
No comments:
Post a Comment