Thursday, May 13, 2010

నేను మీ కర్మలను తొలగిస్తున్నా

నేను మీ కర్మలను తొలగిస్తున్నా నా ద్వారానే కర్మలను అజ్ఞానంగా పెంచుకుంటున్నారు -
మాట మీద ధ్యాసలేక నాకే సమస్యలు కలిపించి అజ్ఞానంగా కర్మను పెంచుకుంటున్నారు -
మహాత్ముని యొక్క మంచి తత్వాన్ని కూడా మార్చేలా అతని ఆలోచనలకు సమస్యలే -
మహాత్మునికి సమస్యలు కలిపించిన వారికి కర్మలు ఆ జన్మలో తొలగని విధంగా పెరుగును -
మనిషికి విలువ ఇవ్వలేని వారు సమాజమున జీవించడమే కాక అందరికి సమస్యగా -
ఇలాంటి సమస్యలే సమాజంలో ఎక్కువై మనిషికి మానసిక ప్రశాంతత లేక అనారోగ్యమే -
సమాజాన్ని అజ్ఞానంగా మార్చేవారు జీవించడం కన్నా ఏ కార్యాన్ని చేయక మౌనం వహిస్తే చాలు -

No comments:

Post a Comment