జన్మించే ఆత్మ తలరాతలు నీకు తెలిస్తే జన్మనిచ్చేందుకు ప్రయత్నించు
జన్మించే వారి జీవితాలలో సమస్యలు చేధించే విధంగా ఉంటే ఆలోచించు
కష్ట నష్టాలే నిరుత్సాహమైతే ఆత్మకు శాంతి లేదనే జన్మ అవసరం లేదనే
ఆత్మజ్ఞానం లేని ఆత్మలు ఎన్ని జన్మించినా జీవితాలు వ్యర్థముగానే
ధ్యానించే శక్తి ఆత్మకు ఉంటే తలరాతలు మారెందుకైనా జన్మనివ్వు
రాబోయే ఆత్మ యుగాన్ని విశ్వ ధ్యాన జగత్ గా తీర్చిదిద్దాలనే నేను
No comments:
Post a Comment