Sunday, May 2, 2010

విశ్వ కవులతో శిల్పాలు చెక్కిస్తే

విశ్వ కవులతో శిల్పాలు చెక్కిస్తే చమత్కారము అతిశయోక్తి కాదు
శిల్పాలను తాకితే మాటలాడునట్లు అలాగే చూస్తే నృత్యం చేసినట్లు
సరిగమలను పలికించే శాస్త్రీయం రాళ్లలోనే ఉందని ఆనాటి శిల్పకళ
ఎన్నో చమత్కారములు ఆనాటి శిల్పకళ చరిత్రలో దాగి ఉందనే కవి

No comments:

Post a Comment