విశ్వ వేదము నీలో ఉందా వేద భావము నీతో ఉందా
మేలు చేసే మంచి వాడివా మేలు కోరే మానవుడివా
ప్రతి జీవి నీకు స్నేహమా ఎవరైనా నీతో స్నేహమేనా
ప్రాణ మిచ్చే భావం ఉందా ప్రాణ త్యాగం నీలో ఉందా
ఆత్మ కాని ఆత్మను నేనే నీలో ఉన్న ఆత్మను నేనే
విశ్వంలో ఆత్మను నేనే ఆత్మజ్ఞానం తెలిపే జీవం నేనే
No comments:
Post a Comment