భాషతో ఎన్ని బంధాలు ఏర్పడిన ప్రతి భాష భావం ఒక్కటే
వివిధ ప్రాంతాలలో జీవిస్తూ వివిధ భాషలు ఉద్బవించాయి
వివిధ భాషల విజ్ఞానముకై ఒక భాష నుండి మరో భాష
భావాలతో మరో భాషలను నేర్చి వివిధ ప్రాంతాల సంబంధం
మానవుల సంబంధాలతో భాషలలో విజ్ఞాన మార్పులు
విజ్ఞానంతో మానవుల బంధాలు వ్యాపార కార్యములుగా
కార్యాలతో ఎన్నో బంధాలు దేశ విదేశాలకు సాగినట్లు
ప్రపంచమంతా విశ్వ భాషల విజ్ఞానంతో అన్వేషణగా
No comments:
Post a Comment