ఆనాటి భావాలు నేడు గుర్తుకు రావటంలో ఆ భావాలు యేవో తెలుపుతున్నాయనే
భావాల జ్ఞాపకాలను పరిశీలిస్తే విజ్ఞానముగా కొన్ని సూచన గమనికలు తెలుపును
వాటిని జాగ్రతగా ముందే తెలుసుకొని ఎరుకతో ఉంటే సమస్యలు రావని సూచనగా
వాటిని విజ్ఞానంగా సేకరించి వాటి కార్య నిర్వాహణ ప్రణాళికగా గమనించి చేసుకుంటే
ఎలాంటి అడ్డంకులు రావనే జీవితంలో భావాలు మళ్ళీ జ్ఞాపకాలుగా తట్టుతుంటాయి
No comments:
Post a Comment