విశ్వంలో ఏ రహస్యము గొప్పది ఎందుకు
ఆ రహస్యము ఎవరికి తెలుసు ఎలా
అతనికి తెలియుటలో విశేషం ఏమిటి
అతనికి మాత్రమే తెలిసినట్లు సాక్ష్యం ఏది
కాలమే మహా రహస్యం జీవించుటయే మర్మం
జీవించుటలేని శూన్యం రహస్యం లేని భావనయే
భావనతో విశ్వమే ఉదయించినట్లు రహస్యమా
రహస్య భావనలు మేధస్సున లేకపోతే ఆలోచనలో అన్వేషణ లేదే
No comments:
Post a Comment