తొమ్మిది వేల లక్షల కోట్ల విగ్రహాలలో ఏ భావాలు దాగి ఉన్నాయో
ఏ విగ్రం ఏ భావం తెలుపుతున్నదో ఎవరు ఎలా గ్రహించ గలరు
విగ్రహాలలో భావాలను గ్రహించే విశ్వాత్మ ఎక్కడ ఎలా ఉన్నాడో
కోరికలు ఉన్నవారు విగ్రహాలలో ఏ భావాలను తెలుసుకోలేరు
విజ్ఞానమునకై భావాలను అన్వేషించే వారికే విగ్రహ భావనలు
భావాలను గ్రహించేలా విగ్రహాలలో ఎన్నో భావాలను నే సేకరిస్తా
భావాలతో విగ్రహాలను చెక్కినట్లు రూప భావాలను నే తెలుపగలను
భావం లేకుండా విగ్రహాన్ని చెక్కినా చివరికైనా ఓ భావాన్ని కలిగేలా
No comments:
Post a Comment