ఆనాటి మానవుడు నిద్రించిన తర్వాత మరల మేల్కొంటాడని అనుకోలేదు
ఆనాడు నిద్రించే విధానము సమయము తెలియకనే నిద్రించబోయాడు
విజ్ఞానంగా ఎదుగుతూ వృత్తి రిత్యా రాత్రి వేళ నిద్రించాలని తెలుసుకున్నాడు
పగలు కనిపించుటలో శ్రమించాలని రాత్రి వేళ విశ్రాంతి తీసుకుంటున్నాడు
ఆలోచనల రిత్యా రాత్రి వేళ విశ్రాంతికై నిద్రించుటలో ఆరోగ్యంగా సరైనదే
ఆనాటి కాలమున ఎన్నో తెలియని భావాలు ఇలానే సాగుతూ వచ్చాయి
నాలో దాగిన ఆనాటి ఆరంభమైన భావాలు అనంతంగా నేను గ్రహించినవే
No comments:
Post a Comment