విద్యా దానం విశ్వ వేద గురు భావం
నేత్ర దానం విశ్వ విఖ్యాత లయ జీవం
రక్త దానం విశ్వ జల ప్రవాహ సాగరం
అవయవాల దానం విశ్వ పర్వత శిఖరం
దానమే ధర్మమని విశ్వ త్యాగ తన్మయ సత్యం
ఎవరు జీవించినా మనమేననే భావనయే దానం
ఏ విజ్ఞానమైనా దాన గుణ భావన తెలిపేదే కదా
జీవించుటలో శ్రమించుట కూడా విశ్వ కాల దానం
No comments:
Post a Comment