Tuesday, May 4, 2010

మర్మము గజ్జల సవ్వడిని

మర్మము గజ్జల సవ్వడిని కూడా మాయ చేయునని
ఘాడ నిద్రలో ఏ మోత లేక రహస్యాలు జరిగేనని
వినిపించని కార్య భంగం నీకు గుర్తే లేదని
జరిగేవన్నీ తెలుసుకోలేని విధంగానే జరిగిపోతాయని

No comments:

Post a Comment